చిరుకు శుభాకాంక్షలు చెప్పిన చరణ్, వరుణ్

మెగాస్టార్ చిరంజీవికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. తండ్రితో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేస్తూ ప్రపంచంలోనే బెస్ట్ నాన్నకు హ్యాపీ బర్త్‌డే అంటూ ట్వీట్ చేశాడు. వరుణ్ సైతం చిరును ముద్దు పెట్టుకుంటున్న పిక్‌ను షేర్ చేస్తూ.. ‘హ్యాపీ బర్త్‌డే నాన్న’ అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ వైరల్ అవుతున్నాయి.

Exit mobile version