చరణ్, ఎన్టీఆర్‌కు RRRలో ఏ సీన్ ఇష్టమో తెలుసా ?

జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్‌లో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన సినిమా ‘RRR’. మార్చి 25న విడుదలైన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సృష్టిస్తున్న సునామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ మూవీ 1000cr సెలెబ్రేషన్స్‌ను ముంబైలో నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడి మీడియా.. చరణ్, తారక్‌కు మీకు మూవీలో ఏ సీన్ అంటే ఇష్టం అని అడిగారు. దానికి ఇద్దరు ఇంటర్వెల్ సీన్ అని బదులిచ్చారు. మరి మీకు మూవీలో ఏ సీన్ అంటే ఇష్టమో కామెంట్‌లో తెలపండి.

Exit mobile version