• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • యంగ్ టాలెంట్ కోసం చరణ్ కొత్త ప్రొడక్షన్ హౌస్‌

    మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరో ప్రొడక్షన్ హౌస్‌ను ఓపెన్‌ చేశారు. అవకాశాల కోసం ఎదురు చూస్తున్న కొత్త నటినటీలకు అవకాశం ఇచ్చేందుకు దీనిని ఆయన ప్రారంభించారు. చెర్రీ స్నేహితుడు యూవీ క్రియేషన్స్ సంస్థ విక్రమ్(విక్కీ)తో కలిసి ఈ బ్యానర్‌ను ప్రారంభించారు. ఈ ప్రొడక్షన్ హౌస్‌కు వీ మెగా పిక్చర్స్‌గా నామకరణం చేసశారు. ఇప్పటికే చరణ్ కొణిదెల ప్రొడక్షన్ హౌస్‌ను నడుపుతున్న విషయం తెలిసిందే. వీ మెగా పిక్చర్స్‌ ద్వారా యంగ్ టాలెంట్‌ను చెర్రీ ఎంకరేజ్ చేయనున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv