రిలీజ్‌కు సిద్ధంగా ‘ఛేజింగ్’

Courtesy Twitter:

తమిళ్‌లో సూపర్ హిట్ అయిన ఛేజింగ్ మూవీని తెలుగులో కూడా రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. వరలక్ష్మి శరత్‌కుమార్ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీకి సంబంధించి తెలుగు డబ్బింగ్ పూర్తైంది. శ్రీలక్ష్మిజ్యోతి క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ మూవీకి ఏఎన్ బాలాజీ దర్శకత్వం వహించారు. వచ్చే నెలలో ఈ చిత్రం విడుదల కానుందని సమాచారం.

Exit mobile version