• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • చిన్నారుల్లో ఊబకాయానికి ఈ డ్రగ్‌తో చెక్

    చిన్నారుల్లో ఒబేసిటీ నేడు ప్రధాన సమస్యగా మారింది. ఈ తరుణంలో అమెరికాకు చెందిన ఓ డాక్టర్ డా.ఆరోన్ ఒబేసిటీని తగ్గించే డ్రగ్‌ని గుర్తించారు. ఆకలిని తగ్గించేందుకు టైప్ 2 డయాబెటిస్ పేషంట్లకు ఇచ్చే సెమాగ్లుటైడ్ ఔషధం ఇందుకు ఉపయోగపడుతోందట. 134మంది చిన్నారులకు ప్రతి వారం 2.4మిల్లీ గ్రాముల డోజ్ ఇచ్చి చూశారట. ఇలా 68 వారాలు కొనసాగించి చూడగా చిన్నారుల్లో ఒబెసిటీ తగ్గిందట. అంతేగాకుండా బాడీ మాస్ ఇండెక్స్‌లోనూ 74శాతం మెరుగుదల కనిపించిందని అధ్యయనంలో తేలింది. ఈ పరిశోధనకు ప్రశంసలు దక్కుతున్నాయి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv