• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • గేట్ ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి

    నేడు గేట్ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల కానున్నాయి. సాయంత్రం 4 గంటల తర్వాత రిజల్ట్స్‌ని ఐఐటీ కాన్పూర్ విడుదల చేయనుంది. ఫిబ్రవరిలో గేట్ ఎంట్రన్స్ పరీక్షలు జరిగాయి. ఐఐటీ, ఎన్ఐటీల్లో పీజీ ఇంజినీరింగ్, మాస్టర్స్ కోర్సుల్లో ప్రవేశాలకు జాతీయ స్థాయిలో ఈ పరీక్ష నిర్వహిస్తారు. ఫలితాలను నేడు వెల్లడించి వ్యక్తిగత స్కోర్ కార్డులను ఈ నెల 21న విడుదల చేయనుంది. గేట్ అధికారిక వెబ్‌సైట్ gate.iitk.ac.in ని ఆశ్రయించి ఫలితాలు చూసుకోవచ్చు.