• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్లిన చెన్నై

    ఐపీఎల్-2023లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. 77 పరుగుల భారీ తేడాతో ఢిల్లీని చిత్తు చేసింది. 224 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ ఆదిలోనే తడబడింది. వరుసగా వికెట్లు కోల్పోతుండటంతో ఢిల్లీ లక్ష్యం దిశగా సాగలేదు. కెప్టెన్ డేవిడ్ వార్నర్(86) ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. దీంతో 20 ఓవర్లలో 146 పరుగులు మాత్రమే చేసి ఆలౌటై ఘోర ఓటమి పాలైంది. చెన్నై బౌలర్లలో దీపక్ చాహర్ 3 వికెట్లు తీశాడు. మహేష్ తీక్షణ, మతీశ పతిరాణాలు చెరో 2 వికెట్లు పడగొట్టారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv