వుమెన్ ఐపీఎల్లో పాల్గొనేందుకు అగ్ర ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ ఆసక్తి కనబర్చడం లేదని తెలుస్తోంది. ముంబయి ఇండియన్స్, కోల్కతా నైట్ రైడర్స్, సన్రైజర్స్, రాజస్థాన్ రాయల్స్, డిల్లీ క్యాపిటల్స్, రాయల్ చాలెంజర్స్ జట్లు బిడ్డింగ్ కోసం డాక్యుమెంట్లు సమర్పించాయి. కానీ CSK, GT వంటి ప్రముఖ జట్లు ఇందుకు దూరంగా ఉన్నాయి.