• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • భారీస్కోరు సాధించిన చెన్నై సూప‌ర్ కింగ్స్

    తొలి మ్యాచ్ లో తేలిపోయిన చెన్నై సూప‌ర్ కింగ్స్ బ్యాట‌ర్లు రెండు మ్యాచ్ లో చెల‌రేగారు. దీంతో సీఎస్కే 7 వికెట్ల న‌ష్టానికి 210 ప‌రుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెన‌ర్ ఉతప్ప దూకుడుగా ఆడి హాఫ్ సెంచ‌రీ (27 బంతుల్లో 50) న‌మోదు చేశాడు. ఆ త‌ర్వాత మొయిన్ అలీ(35), శివ‌మ్ దూబే(49), రాయుడు(27) రాణించారు. చివ‌ర్లో బ్యాటింగ్ కు వ‌చ్చిన ధోనీ ఎదుర్కొన్న‌ తొలి రెండు బంతుల‌నే బౌండ‌రీల‌కు త‌ర‌లించ‌డం విశేషం. చెల‌రేగి ఆడిన‌ ధోని (6 బంతుల్లో16) జ‌ట్టు స్కోరును 200 ప‌రుగులు దాటించాడు. ల‌క్నో బౌల‌ర్ల‌లో అవేశ్ ఖాన్, రవి బిష్ణోయ్, ఆండ్రూ టై త‌లో రెండు వికెట్లు ప‌డ‌గొట్టారు.