300 థియేటర్లలో ‘చెన్నకేశవరెడ్డి’ రీరిలీజ్

సెప్టెంబర్ 24, 25న చెన్నకేశవరెడ్డి చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 300 థియేటర్లలో రీరిలీజ్ చేస్తున్నట్లు నిర్మాత బెల్లంకొండ సురేష్ తెలిపారు. ఈ చిత్రం సాధించిన వసూళ్లలో 75 శాతం ఆదాయాన్ని బసవతారకం ట్రస్ట్‌కు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. కాగా 2002లో వి.వి.వినాయక్ దర్శకత్వంలో, నందమూరి బాలకృష్ణ హీరోగా, నిర్మాత బెల్లంకొండ సురేష్ ఈ చిత్రాన్నినిర్మించారు. అప్పట్లో ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది.

Exit mobile version