• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • బాబాయ్‌ గ్లింప్స్‌ వీడియోపై అబ్బాయ్ క్రేజీ పోస్టు

  ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా గ్లింప్స్‌ వీడియోపై పాన్‌ ఇండియా స్టార్‌ రామ్‌చరణ్‌ స్పందించాడు. ఈ మాస్‌ గ్లింప్స్‌ తనకు విపరీతంగా నచ్చిందని ట్విటర్‌లో పోస్టు చేశాడు. ఈ మాసివ్‌ ఎంటర్‌టైనర్‌ను థియేటర్‌లో చూసేందుకు ఆగలేకపోతున్నట్లు పేర్కొన్నాడు. చరణ్‌ నుంచి క్రేజీ రెస్పాన్స్‌ను చూసిన పవన్‌ ఫ్యాన్స్‌ తెగ ఖుషీ అవుతున్నారు. కాగా డైరెక్టర్‌ శంకర్‌ తెరెకెక్కిస్తున్న గేమ్ ఛేంజర్‌ సినిమాలో చరణ్‌ హీరోగా నటిస్తున్నాడు. ఇందులో చెర్రీకి జోడీగా బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ నటిస్తోంది.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv