• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • చెస్ గ్రాండ్‌మాస్టర్‌ ప్రణీత్‌కు సీఎం భారీ నజరానా

  భారత 82వ చెస్‌ గ్రాండ్‌మాస్టర్‌గా నిలిచిన తెలంగాణ కుర్రాడు ఉప్పల ప్రణీత్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు. ప్రణీత్‌తో పాటు అతడి కుటుంబసభ్యులను సెక్రటేరియట్‌కు పిలిపించి మాట్లాడారు. మున్ముందు మరిన్ని విజయాలు సాధించాలని సీఎం ఆకాంక్షించారు. భవిష్యత్ టోర్నీలు సన్నద్ధమయ్యేందుకు రూ. 2.50 కోట్లు ప్రోత్సాహకంగా ఇచ్చారు కేసీఆర్. వెంటనే చర్యలు చేపట్టాల్సిందిగా తన కార్యదర్శి భూపాల్ రెడ్డిని ఆదేశించారు. స్పాన్సర్స్‌ లేరని బాధపడిన ప్రణీత్‌కు భారీ నజరానా దక్కింది.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv