హైదరాబాద్‌లో చెస్ టోర్నీ.. ఎంట్రికీ రేపే లాస్ట్ – YouSay Telugu
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • హైదరాబాద్‌లో చెస్ టోర్నీ.. ఎంట్రికీ రేపే లాస్ట్ – YouSay Telugu

  హైదరాబాద్‌లో చెస్ టోర్నీ.. ఎంట్రికీ రేపే లాస్ట్

  November 8, 2022

  © Envato

  టీఎస్‌సీఏ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో చెస్ టోర్నమెంట్ జరగనుంది. ఈ నెల 11 నుంచి 13 వరకు లాల్‌బహదూర్ ఇండోర్ స్టేడియంలో ఈ పోటీలు జరుగుతాయి. టోర్నీలో పాల్గొనదలచినవారు 7337578899, 8338399299 నంబర్లకు ఫోన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ నెల 9 వరకు నమోదు చేసుకోవచ్చు. విజేతకు రూ.35 వేలు ప్రైజ్‌మనీగా లభిస్తుంది. రెండో స్థానంలో నిలిచినవారికి రూ. 22,500, మూడో స్థానంలో నిలిచిన వారికి రూ.11 వేలు బహుమతిగా ఇస్తారు.

  Exit mobile version