• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘ఛత్రపతి’ ఫ్లాప్‌: స్పందించిన బెల్లంకొండ!

    టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా, నుష్రత్ బరూచా హీరోయిన్‌గా తెరకెక్కిన ‘ఛత్రపతి’ మూవీ అంచనాలను అందుకోలేదు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ పరాజయం పాలైంది. దీనిపై బెల్లంకొండ స్పందించారు. ‘‘ఆశల నుంచే స్ఫూర్తి లభిస్తుంది. జీవితంలో ఎన్నో విషయాలు నేర్చుకుని ఇక్కడ వరకు వచ్చాను. నాప్రయాణంలో ఎదురుదెబ్బలు తగిలినా.. కష్టపడి పనిచేయడమే నా అజెండా.’’ అంటూ పేర్కొన్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv