• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఈడీ విచారణకు చికోటి ప్రవీణ్

    చికోటి ప్రవీణ్ నేడు ఈడీ అధికారుల ఎదుట హాజరయ్యాడు. క్యాసినో కేసులో ఫెమా నిబంధనలను ఉల్లంఘించారని.. చికోటి ప్రవీణ్‌పై గతంలో ఈడీ కేసు నమోదు చేసింది. తాజాగా.. థాయిలాండ్‌ ఘటన నేపథ్యంలో మరోసారి నోటీసులు ఇచ్చింది. చికోటిపై విదేశాల్లో నిర్వహించిన క్యాసినో ఈవెలో మనీ లాండరింగ్ జరిగిందనే ఆరోపణలున్నాయి.చికోటి ప్రవీణ్‌ థాయిలాండ్‌లో క్యాసినో నిర్వహిస్తుండటంతో అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టు సందర్భంగా పెద్ద ఎత్తున నగదును పోలీసులు పట్టుకున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv