అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఫన్ అండ్ ఫ్రస్టేషన్ మూవీ ఇటీవలే విడుదలయి సక్సెస్‌ఫుల్‌గా థియేటర్లలో రన్ అవుతోంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్‌ను చిన్న పిల్లల సమక్షంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఒక పిల్లాడు ఎక్కాలు చదవమంటే సినిమాలో వరుణ్ తేజ్ మేనరిజంను అచ్చు గుద్దినట్టు దింపేశాడు. ఇక మరో పిల్లాడ్ని డైరెక్టర్ క్వశ్చన్ అడిగి షాక్ తిన్నాడు. చివరగా.. ఒక పాప విక్టరీ వెంకటేశ్ ను చెకొస్లోవేకియా స్పెల్లింగ్ అడిగి ముప్పు తిప్పలు పెట్టింది. ఈ ప్రశ్నను వెంకీ ఎలా మేనేజ్ చేశాడో చూసేయండి.