చలిగాలులకు ఉత్తరభారతం గజగజ వణికిపోతోంది. హిమాచల్ ప్రదేశ్లో ఉష్ణోగ్రతలు కనిష్ఠానికి పడిపోయాయి. హిమాలయాల నుంచి వస్తున్న చలిగాలుల తీవ్రత మరో 24గంటల పాటు కొనసాగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఛత్తీస్గఢ్, పంజాబ్ రాష్ట్రాల్లో దట్టమైన పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. అటు ఢిల్లీలో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. అయానగర్లో 1.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రిడ్జ్లో 3.3 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డైంది.
News Telangana
బండి సంజయ్ ఎవడ్రా: బాబు మోహన్ బూతు పురాణం