• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పౌరుల నుంచి డీఎన్‌ఏ శాంపిల్స్ సేకరిస్తున్న చైనా

    టిబెట్ పౌరుల నుంచి డీఎన్‌ఏ నమూనాలను బలవంతంగా చైనా సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని లక్షల మంది శాంపిల్స్‌ తీసుకున్నట్లు సమాచారం. అక్కడి పౌరులపై నియంత్రణ, పర్యవేక్షణ కోసం తీసుకుందని అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. సుమారు ఆరేళ్లుగా 9.2 లక్షల నుంచి 12 లక్షల వరకు డీఎన్‌ఏ నమూనాలను సేకరించారు. ఆ ప్రాంతంలో దాదాపు మూడో వంతు ప్రజల నుంచి తీసుకున్నట్లు అంచనా. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల అనుమతి లేకుండా తీసుకోవడం అనుమానాలకు దారితీస్తోంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv