SHOCK: ఇండియాలో కూలిపోయిన చైనా రాకెట్

© Envato

చైనా దేశానికి చెందిన ఓ రాకెట్ ఇండియాలో కూలిపోయింది. చైనాకు చెందిన చాంగ్ జెంగ్ 5B అనే రాకెట్ భూమి మీదికి తిరిగి వచ్చేటపుడు ఇండియాలో కూలిపోయినట్లు అమెరికాకు చెందిన ఓ శాస్త్రవేత్త గట్టిగా చెబుతున్నారు. కానీ దీని వలన హాని జరిగే అవకాశం చాలా తక్కువగా ఉందట. మహారాష్ట్రలో రాత్రి పూట దీని శిథిలాలు కనిపించాయని చాలా మంది చెబుతున్నారు. చైనా ఇండియా దేశాల మధ్య సరిహద్దు వివాదాలు నడుస్తున్న ఈ సమయంలో ఇలా జరగడం తీవ్ర చర్చనీయాంశమైంది.

Exit mobile version