• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • దేశ జనాభా పెంచేందుకు చైనా తిప్పలు!

    దేశ జనాభా పెంచేందుకు చైనా వినూత్న మార్గాలను అన్వేషిస్తోంది. దీనిలో భాగంగా పెళ్లి సమయంలో వధువకు ఇచ్చే ‘కైలీ’ (నగదు)ని నియంత్రించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
    తద్వారా ఖరీదుగా మారిన పెళ్లిలను సులభతరం చేసేందుకు యత్నిస్తున్నారు. అటు జననాల రేటు పెంచేందుకు చైనాలో కొత్త పాలసీలను తీసుకొస్తున్నారు. సంతానం కన్నవారికి సబ్సిడీలు ఇవ్వడం, పెళ్లిళ్లకు అదనపు లీవ్‌లు ఇవ్వడం వంటివి చేస్తున్నారు.