మెగాస్టార్ చిరంజీవి తన చిన్న కూతురు శ్రీజకు ఓ ఖరీదైన బహుమతి అందించినట్లు తెలుస్తోంది. రూ.35 కోట్ల విలువైన ఇంటిని కూతురికి కొనిచ్చాడని టాక్ వినిపిస్తోంది. హైదరాబాద్ ఎమ్మెల్యే కాలనీలో, అత్యాధునిక సౌకర్యాలతో ఉన్న ఇంటిని చిరు తీసుకున్నాడని అంటున్నారు. ప్రస్తుతం భోళా శంకర్, వాల్తేరు వీరయ్య సినిమాలతో బిజీగా ఉన్న మెగాస్టార్ ఆసినిమాలకు వచ్చిన పారితోషికంతోనే ఇంటిని కొన్నట్లు తెలుస్తోంది. ఇక శ్రీజ తొలుత ఒకరిని ప్రేమించి పెళ్లి చేసుకుని అతడితో విడిపోియింది. తర్వాత కల్యాణ్ దేవ్‌ను రెండో పెళ్లి చేసుకుంది. అతడితోనూ దూరంగా ఉంటోందని సమాచారం.