• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • చిరంజీవి రూ.58 లక్షలు ఇచ్చారు: పొన్నాంబళం

    తాను అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్నప్పుడు చిరంజీవి సాయం చేశారని నటుడు పొన్నాంబళం తెలిపారు. తన కోసం రూ.58 లక్షలు ఖర్చు చేశారని చెప్పారు. చిరంజీవి లేకపోతే తాను లేనని ఎమోషనల్ అయ్యారు. ‘‘చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో నాకు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేశారు. అందుకోసం చిరు రూ.58 లక్షలు ఖర్చు చేశారు. నేనింకా ప్రాణాలతో ఉన్నానంటే దానికి కారణం చిరునే. శరత్‌కుమార్, ధనుష్‌లు కూడా కొంత సాయం చేశారు. మళ్లీ సినిమాల్లో నటించాలని ఉంది.’’ అంటూ చెప్పుకొచ్చారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv