విశాఖలో సెటిల్ అవ్వాలని ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఎప్పట్నుంచో చెప్పాను కానీ, ఇటీవల ఓ స్థలం కూడా కొనుకున్నట్లు వెల్లడించారు. ఏయూలో జరిగిన వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్న చిరు… విశాఖ అంటే అభిమానమని పేర్కొన్నారు. భీమిలి రోడ్డులో భూమి కొన్నానని వెల్లడించారు. త్వరలో ఇళ్లు కట్టేందుకు ప్రయత్నిస్తానని..తాను కూడా విశాఖ వాడిని అవుతానంటూ పేర్కొన్నారు.