తెలుగు చిత్ర పరిశ్రమలో పెద్దరికం అనుభవించాలనే ఆశ తనకు లేదని మెగాస్టార్ చిరంజీవి మరోసారి స్పష్టం చేశారు. సినీ కార్మికుల కోసం చిత్రపురి కాలనీలో నిర్మించిన నూతన గృహ సముదాయాన్ని ప్రారంభించిన అనంతరం ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. “తనకు ఎలాంటి కుర్చీలు వద్దు. కేవలం కళాకారుల సంక్షేమం కోసం ముందుటాను” అన్నారు. అంతకముందు టికెట్ల విషయంలో జగన్తో మాట్లాడినప్పుడు ఇండస్ట్రీ పెద్దగా ఉండాలనుకోవట్లేదనే వ్యాఖ్యలు సంచలనం అయ్యాయి.