• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రోజా వ్యాఖ్యలపై చిరంజీవి స్పందన

    మెగా ఫ్యామిలీపై మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలపై చిరంజీవి స్పందించారు. ‘ ఆమె వ్యాఖ్యలపై నేను స్పందించాలనుకోవడం లేదు. అది నా స్థాయిని నేనే తగ్గించుకోవడం అవుతుంది. వారు నాతో పాటు నటించి, మాతో కలిసి భోజనం కూడా చేసి ఫ్యామిలీలా ఉన్నవారు. ఇప్పుడు ఇష్టారీతిన మాట్లాడటం వారి నైజం. ఆ వ్యాఖ్యలపై స్పందించడం నా నైజం కాదు. వారు ఏం మాట్లాడినా వారి విజ్ఞతకే వదిలేస్తున్నా. రాజకీయాలు ఇలాగే ఉండాలా? వీరికి పరిణతి ఎప్పడొస్తుంది? అనిపిస్తుంది’ అంటూ వ్యాఖ్యలు చేశారు.