• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కూతురికి సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన చిరు

    మెగాస్టార్ చిరంజీవీ తన పెద్ద కూతురు సుష్మితకు సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు. బంగారు, వెండి పూతతో రూపొందించిన దుర్గాదేవి ప్రతిమను ఆమెకు గిఫ్ట్‌గా ఇచ్చాడు. వుమెన్స్ డే సందర్భంగా సుష్మితకు చిరంజీవి ఈ కానుక ఇచ్చాడు. ‘వాల్తేరు వీరయ్య’లో చిరు కాస్ట్యూమ్ డిజైనర్‌గా సుష్మిత పనిచేసింది. ఈ కాస్ట్యూమ్స్‌లో చిరంజీవి అటు క్లాస్, ఇటు మాస్ లుక్‌లో అదరగొట్టాడు. కాగా సుష్మిత ఇటీవల నిర్మాతగా మారి ‘శ్రీదేవీ శోభన్‌బాబు’ చిత్రాన్ని నిర్మించింది. కానీ ఈ మూవీ ఆశించినంత మేర ఆడలేకపోయింది.