విదేశాల్లో చరణ్.. పిక్ షేర్ చేసిన చిరు

Courtesy Instagram: Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన పిక్ వైరల్ అవుతోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, తన చెల్లెళ్లు సుష్మిత, శ్రీజతో కలిసి విదేశాల్లో వెకేషన్‌లో ఉన్న ఫోటోను చిరు పంచుకున్నాడు. దానికి ‘తమ పిల్లలందరూ ఒక దగ్గర ఉల్లాసంగా గడిపితే ఆ తల్లిదండ్రులకు కలిగే ఉత్సాహమే వేరు’ అనే క్యాప్షన్ జత చేశాడు. చిరు షేర్ చేసిన ఆ పిక్ ఆకట్టుకుంటుండగా.. ఆ పిక్ చూసిన అభిమానులు ‘లవ్లీ ఫ్యామిలీ’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Exit mobile version