– ప్రముఖ కొరియోగ్రఫర్ టీనా సాధు మృతి
– గోవాలో అనుమానాస్పద స్థితిలో మరణించినట్లు సమాచారం
– ఆట సీజన్ -4కు జడ్జీగా వ్యవహరించిన టీనా
– ఆట 1 సీజన్ విన్నర్ గా నిలిచిన టీనా సాధు
– పలు రియాలిటీ షోలకు జడ్జీగా వ్యవహరించిన టీనా
– ఆమె కొంతకాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నట్లు సమాచారం
– టీనా అనుమానాస్పద మృతిపై ఆరా తీస్తున్న పోలీసులు
– సాధు మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన పలువురు