సివిల్స్ మెయిన్స్ ఫలితాలు విడుదలయ్యాయి. అర్హత సాధించిన అభ్యర్థుల వివరాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్ సైట్లో పొందుపరించింది. వీరికి ఇంటర్వ్యూలను నిర్వహించనుంది. త్వరలోనే తేదీలను ఖరారు చేస్తామని వెల్లడించింది. ఇంటర్వ్యూలకు సంబంధించిన కాల్ లెటర్స్‌ను అందుబాటులో ఉంచుతామని పేర్కొంది. అర్హత సాధించిన వారు ఆన్లైన్లో డేఏఎఫ్-II ఫారంను నింపాలని తెలిపింది. డిసెంబర్ 8 నుంచి 14 లోపు ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పింది.
సివిల్స్ మెయిన్స్ ఫలితాలు

© File Photo