ఓటమి విజయానికి బాట కావాలి గానీ నిరాశ మిగల్చకూడదని నమ్మి లక్ష్యాన్ని చేరుకున్నాడు నంద్యాల జిల్లా యువకుడు గడ్డం సుధీర్. సివిల్స్ లో 69వ ర్యాంకు సాధించి తన కల నేరవేర్చుకున్నాడు. మూడు సార్లు ఓటమి ఎదురైనా తనను తాను సిద్ధం చేసుకుంటూ ముందుకు సాగానని గడ్డం సుధీర్ చెబుతున్నారు.