• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అజయ్, టబు రిలేషన్‌షిప్‌పై క్లారిటీ

    తామిద్దరం మంచి స్నేహితులమని అజయ్ దేవ్‌గన్, టబు వెల్లడించారు. చిన్నప్పటి నుంచి ఒకరికొకరం తెలుసని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. వీరిద్దరూ కలిసి ‘భోళా’ చిత్రంలో నటించారు. అయితే, ఈ ఆన్‌స్క్రీన్ జంటపై పలు రూమర్లు ఉండేవి. వీటికి చెక్ పెడుతూ తాజాగా ఓపెన్ అప్ అయ్యారు. టబు తనకు 13-14 ఏళ్ల వయసు అప్పటినుంచే తెలుసని అజయ్ దేవ్‌గన్ చెప్పాడు. తమ మధ్య తిట్టుకునేంత చనువు ఉంటుందని స్పష్టం చేశాడు. వీరిద్దరూ కలిసి చాలా సినిమాల్లో నటించారు. ‘ఖైదీ’ సినిమాకు రీమేక్‌గా ‘భోళా’ తెరకెక్కింది.