బీసీసీఐ అధ్యక్ష పదవికి మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ రాజీనామా చేసినట్లు వస్తున్న వార్తలపై సెక్రటరీ జైషా స్పందించారు. అటువంటిదేం లేదని గంగూలీ రాజీనామా చేయలేదని ఆయన స్పష్టం చేశారు. చాలా మంది ప్రజలకు సేవ చేయాలని గంగూలీ ట్వీట్ లో పేర్కొనడంతో ఆయన రాజకీయాల్లోకి వస్తున్నట్లు ఊహాగానాలు వచ్చాయి.