• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • కరెన్సీ నోట్లపై రవీంద్రనాథ్ ఠాకూర్, కలాం ఫోట్లపై క్లారిటీ

    కరెన్సీ నోట్లపై ఉన్న మహాత్మగాంధీ స్థానంలో రవీంద్రనాథ్ ఠాకూర్, అబ్దుల్ కలాం ఫోటలను ప్రచురిస్తారని కొన్నిరోజులుగా ప్రచారం జరుగుతుంది. దీనిపై RBI చీఫ్‌ జనరల్ మేనేజర్ యోగేశ్ దయాళ్ క్లారిటీ ఇచ్చారు. ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని తేల్చి చెప్పారు. తమకు ప్రస్తుతం అలాంటి ఆలోచన లేదని, గాంధీ ఫోటోను లేదని స్పష్టం చేశారు.