ద్రౌపది ముర్మును సన్మానించిన సీఎం జగన్ – YouSay Telugu
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ద్రౌపది ముర్మును సన్మానించిన సీఎం జగన్ – YouSay Telugu

  ద్రౌపది ముర్మును సన్మానించిన సీఎం జగన్

  Courtesy Twitter:

  ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు సీఎం జగన్ ఘనస్వాగతం పలికారు. ఈమేరకు అమరావతి సీకే కన్వెన్షన్ హాల్ లో ఆమెను సన్మానించారు. వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలను ఆమెకు పరిచయం చేశారు. తొలిసారి ఓ గిరిజన మహిళ రాష్ట్రపతి పదవికి పోటీ పడటం గర్వకారణమన్నారు. ఆమెను గెలిపించుకునే బాధ్యత అందరిపైన ఉందని చెప్పారు.

  Exit mobile version