• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • బందర్ పోర్టుకు సీఎం జగన్ శంకుస్థాపన

  కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం- బందర్ పోర్టు నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. గంగమ్మకు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు. ” రూ.5,156 కోట్ల వ్యయంతో పోర్టు నిర్మిస్తున్నాం. పోర్టు వల్ల లక్ష ఉద్యోగాలు వస్తాయి. పోర్టు ఆధారిత పరిశ్రమల ద్వారా మరిన్ని ఉద్యోగాలు రాబోతున్నాయి. బందర్‌కు పోర్టు రాకుండా చంద్రబాబు కుట్ర పన్నారు. ఇక్కడ ఉన్న భూములన్ని లాక్కున్నారు. ఇప్పుడు ఆ గ్రహణాలన్ని తొలిగిపోయాయి. శంకుస్థాపన చేసిన రోజు నుంచే పనులు మొదలు పెడుతున్నాం” అని చెప్పారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv