– రైతు చరిత్రను మార్చే గొప్ప పథకాలకు శ్రీకారం చుట్టాం
– రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మే ప్రభుత్వం మాది’
– ఈ మూడేళ్లలో ప్రతి రిజర్వాయర్లో నీళ్లు పుష్కలంగా ఉన్నయ్
– ఏపీ ఏలూరు జిల్లా గణపవరంలో కార్యక్రమంలో సీఎం జగన్ వెల్లడి
– రైతు భరోసా పథకం కింద రూ. 23,875 కోట్లు ఇచ్చామని ప్రకటన
– క్రమం తప్పకుండా క్యాలెండర్ ప్రకారం సాయం అందిస్తున్నామని స్పష్టం
– 4వ విడత రైతు భరోసా సాయం రైతులకు విడుదల
– ఒక్కో రైతుకు రూ.5,500 ఇచ్చామని వెల్లడి
– వ్యవసాయం, రైతుల గురించి మాట్లాడే అర్హత వారికి ఉందా అని ప్రశ్నించిన జగన్