• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నేడు ఇళ్ల పట్టాల పంపిణీ చేయనున్న సీఎం జగన్

    అమరావతి- ఆర్ 5 జోన్‌లో సీఎం జగన్ నేడు పేదలకు ఇళ్ళ పట్టాల పంపిణీ చేయనున్నారు. లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు సీఎం అందించనున్నారు. ఉ.10 గంటలకు వెంకటపాలెంలో బహిరంగ సభ ప్రాంగణానికి జగన్ చేరుకోనున్నారు. బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించిన అనంతరం పట్టాల పంపిణీ చేపట్టనున్నారు. ఆర్‌ 5 జోన్‌లో ఇళ్ల పట్టాల పంపిణీకి సుప్రీం కోర్టు అనుమతి ఇవ్వడంతో వైసీపీ ప్రభుత్వం ఈ కార్యక్రమం మొదలుపెట్టింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv