• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నేడు సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష

    నేడు సచివాలయంలో అధికారులతో సీఎం కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, సీపీలు హాజరుకానున్నారు. రాష్ట్రంలో పోడు భూములు, ఇళ్ల పట్టాల పంపిణీపై సీఎం తగు సూచనలు చేయనున్నారు. వానకాలం దగ్గరపడుతుండటంతో హరితహారంపై చర్చించనున్నారు. అలాగే జూన్ 2నుంచి ప్రారంభమయ్యే తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలపై కేసీఆర్ సమీక్షించనున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv