కామారెడ్డి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ పరామర్శించారు. గంప గోవర్ధన్ తల్లి మరణం పట్ల ఆయన సంతాపం వ్యక్తం చేశారు. గంప గోవర్ధన్‌కు ఫోన్ చేసి ఓదార్చారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వయోభారంతో గంప గోవర్ధన్ తల్లి ఇటీవల కన్నుమూశారు.
గంప గోవర్ధన్‌ను పరామర్శించిన సీఎం కేసీఆర్

© CMO