తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో వైద్య పరీక్షల కోసం గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి వెళ్లారు. కేసీఆర్ వెంట.. ఆయన కుమార్తె, ఎమ్మెల్సీ కవిత కూడా ఉన్నారు. వైద్యులు ఆయనకు వివిధ పరీక్షలు నిర్వహిస్తున్నారు.