• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ప్రధాని మోదీకి లేఖ రాసిన సీఎం కేసీఆర్

    తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఉక్రెయిన్ నుంచి స్వదేశానికి తిరిగి వచ్చిన మెడికల్ విద్యార్థుల అంశంను ప్రస్తావించారు. వారిలో 700 మంది తెలంగాణ విద్యార్థులు ఉన్నారని, వారి చదువుకు అయ్యే ఖర్చును తెలంగాణ ప్రభుత్వం భరిస్తుందని చెప్పారు. అందుకోసం ఇండియాలోని వైద్య విద్యా సంస్థల్లో వారికి అడ్మిషన్లు ఇవ్వాలని కోరారు. మరోవైపు ఉక్రెయిన్ నుంచి భారత్ చేరిన వారిలో దాదాపు 18 వేల మంది వైద్య విద్యార్థులు ఉన్నారు.