ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం మహబూబాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 9.45కు మహబూబాబాద్ హెలిప్యాడ్‌కు సీఎం చేరుకుంటారు. 10 గంటలకు BRS పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం జరగుతుంది. ఆ తర్వాత సమీకృత కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభిస్తారు. 11.30 తర్వాత స్థానిక ప్రజా ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. మద్యాహ్నం 2 గంటలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు వెళ్తారు. అధికారులు ఇప్పటికే సీఎం పర్యటనకు ఏర్పాట్లు పూర్తిచేశారు.
బండి సంజయ్ ఎవడ్రా: బాబు మోహన్ బూతు పురాణం