అవినీతికి పాల్పడిన సీఎం..?

© ANI Photo:file

దేశంలో మరో కుంభకోణం! ఏకంగా సీఎం ఆధ్వర్యంలోనే ఈ తతంగం నడిచినట్లు ప్రముఖ మీడియా ఎన్డీటీవీ ఆరోపించింది. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ అవినీతికి పాల్పడినట్లు తన కథనంలో పరోక్షంగా పేర్కొంది. మహిళా,శిశు అభివృద్ధి శాఖ సీఎం దగ్గరే ఉంది. అయితే, మహిళలు, చిన్నారులకు ఉద్దేశించిన ఉచిత రేషన్ పథకంలో అవకతవకలు జరిగినట్లు కథనంలో ప్రచురించింది. రూ.కోట్లలో నిధులు దారిమళ్లాయని పేర్కొంది. దీనిపై ఆ రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం గమనార్హం.

Exit mobile version