• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • దశాబ్ది వేడుకలపై సీఎం దిశానిర్దేశం

  జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. తెలంగాణ అవతరణ దశాబ్ది వేడుకలపై అధికారులతో సీఎం చర్చించనున్నారు. 21 రోజుల పాటు జరిపే ఈ వేడుకలకు సంబంధించి వారికి తగిన సూచనలు చేయనున్నారు. వీటితో పాటు పోడు భూముల పట్టాల పంపిణీ, పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ, హరితహారం, తదితర కార్యక్రమాలపై ఎలా ముందుకు వెళ్లాలన్న విషయంపై అధికారులకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశంలో మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv