తెలంగాణ, ఏపీ, దిల్లీ, రాజస్థాన్ ప్రభుత్వాలను కూల్చేందుకు భాజపా కుట్ర చేసిందని సీఎం కేసీఆర్ ఆరోపించారు. ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి మోదీ, అమిత్ షాపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మునుగోడు ఉపఎన్నిక ముగియటంతో పాటు ఎగ్జిట్ పోల్స్‌లోనూ అనుకూలంగా రావటంతో సీఎం ప్రెస్‌మీట్ పెట్టారని కొందరు చర్చిస్తున్నారు. తెరాస గెలుస్తుందనే ధీమాతోనే ఘాటుగా స్పందించారని భావిస్తున్నారు. మరి నిజంగా ఎవరు గెలుస్తారో తెలియాలంటే నవంబర్ 7వ తేదీ వరకు ఆగాల్సిందే.
మునుగోడు గెలుపు ధీమాతోనే సీఎం ప్రెస్‌మీట్

© ANI Photo