‘కోబ్రా’ మూవీ మదురై ఈవెంట్ పిక్స్

చియాన్ విక్రమ్, శ్రీనిధి శెట్టి జంటగా నటించిన ‘కోబ్రా’ మూవీ ఈనెల 31వ తేదీన విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో జోరు పెంచేంసింది. ఈ ప్రమోషన్స్‌లో భాగంగా మదురైలో ఈవెంట్ నిర్వహించింది. ఆ ఈవెంట్‌కు సంబంధించిన పిక్స్ వైరల్ అవుతున్నాయి. ఆ పిక్స్‌ను మీరు కూడా చూసెయ్యండి మరి.

Exit mobile version