తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత వణికిస్తోంది. తెలంగాణలో కుమురం భీం జిల్లా సిర్పూర్ల 12.3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్లో రాజేంద్రనగర్లో 14.4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత ఉంది. సిిద్దిపేట్, మెదక్, కామారెడ్డి, సంగారెడ్డి, రంగారెడ్డి, వికారాబాద్, యాదాద్రి భువనగిరి, కుమురం భీం, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలో చలి గజ గజ వణికిస్తోంది. ఏపీలో ఏజెన్సీ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. వృద్ధులు, పిల్లలు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న చలి

© ANI Photo(file)