నేటి నుంచి కమర్షియల్ సిలిండర్ల ధరలను తగ్గిస్తున్నట్లు ఆయిల్ కంపెనీలు ప్రకటించాయి. 19 కిలోల సిలిండర్ మీద కంపెనీలు రూ. 198 తగ్గించాయి. నెలకు రెండు సార్లు ఆయిల్ కంపెనీలు సిలిండర్ల ధరల మీద సమీక్ష చేస్తూ ఉంటాయి. ఈ తగ్గింపుతో మధ్యతరగతి వారికి భారీ ఉపశమనం లభించనుంది. చివరిసారిగా మే19న సిలిండర్ ధరను పెంచుతూ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర.. రూ. 2,021 కానుంది.
మరింతగా తగ్గిన LPG సిలిండర్ ధరలు

© File Photo