కామన్వెల్త్ గేమ్స్: ఐదో రోజు నాలుగు పతకాలు

© ANI Photo

కామన్వెల్త్ గేమ్స్-2022లో భారత్ జోరు కొనసాగుతోంది. ఐదో రోజు భారత ఆటగాళ్లు రెండు బంగారు, రెండు వెండి పతకాలు సాధించారు. మొత్త పతకాల సంఖ్య 13కు చేరింది. అయితే చాలా ప్రత్యేకంగా నిలించింది మాత్రం మహిళల లాన్ బౌల్స్ జట్టు. చరిత్రలో తొలిసారి ఫైనల్స్ చేరడమే గాక స్వర్ణం సాధించి భారత కీర్తి పతాకాన్నిప్రపంచానికి చాటారు.

Exit mobile version