నేటి నుంచి కామన్‌వెల్త్ గేమ్స్ – YouSay Telugu
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • నేటి నుంచి కామన్‌వెల్త్ గేమ్స్ – YouSay Telugu

  నేటి నుంచి కామన్‌వెల్త్ గేమ్స్

  Courtesy Twitter:

  బర్మింగ్‌హమ్ వేదికగా నేటి నుంచి కామన్వెల్త్ గేమ్స్ మొదలు కానున్నాయి. నేటి మొదలు ఆగష్టు 8వ తేదీ వరకు ఈ క్రీడలు జరగనున్నాయి. ఈ క్రీడల్లో మొత్తం 72 దేశాల నుంచి సుమారు 5 వేలకు పైగా క్రీడాకారులు పాల్గొననున్నారు. భారత్ నుంచి 205 మంది క్రీడాకారులు వివిధ విభాగాల్లో పోటీ పడనున్నారు. కాగా ఈ గేమ్స్ ఓపెనింగ్ సెర్మనీలో భాగంగా నిర్వహించే కార్యక్రమాల్లో భారత్‌కు పీవీ సింధు ప్రాతినిధ్యం వహించనుంది.

  Exit mobile version